PAVITROTSAVAM CONCLUDES AT APPALAYAGUNTA TEMPLE WITH MAHA PURNAHUTI _ అప్ప‌లాయ‌గుంట‌లో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 15 Sep. 20: The annual pavitrotsavam festival concluded at the Sri Prasanna Venkateswara Swamy Temple on Tuesday evening with Maha Purnahuti ritual.

The TTD EO Sri Anil Kumar Singhal participated in the event held in Ekantham in view of COVID-19 restrictions.

As part of the event, the utsava idols of Sri Prasanna Venkateswara Swamy and his consorts were given Snapana thirumanjanam in the morning and later at night Maha Purnahuti was observed at yagashala.

Temple Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramaniam, Superintendent Sri Gopalakrishna Reddy and temple inspector Sri Srinivasulu participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్ప‌లాయ‌గుంట‌లో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు  
తిరుపతి, 2020 సెప్టెంబరు 15: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి మహాపూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి. టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె,  కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం రాత్రి యాగశాలలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.