GRAND ANNAMAIAH METLOTSAVAM HELD AT ALIPERI _ అలిపిరిలో అన్నమయ్య మెట్లోత్సవం

Tirupati, 7 April 2021: In connection with the 518th vardhanti of Sri Tallapaka Annamacharya, grand Metlotsavam was conducted by artists of the Annamacharya Project at Padala Mandapam near Alipiri on Wednesday.

Earlier Sri Hari Narayana, a descendant of the saint-poet Sri Annamacharya garlanded and performed Vaidika rituals to the Annamaiah statue at Padala Mandapam to kick start the auspicious devotional walkathon to Tirumala.

Artists of the Annamacharya project presented Annamaiah sankeetans and the entire program was held as per Covid guidelines.

Speaking on the occasion Sri Dakshinamurthy Sharma director of Annamacharya project said TTD was striving to present the significance and meaningful commentary of all sankeetans in the public domain.

On Thursday the pontiff of Ahobila Mutt Sri Yatindra Mahadesikan will participate in the Annamacharya Vardhanti program at Narayanagiri gardens in Tirumala and bless the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అలిపిరిలో అన్నమయ్య మెట్లోత్సవం
తిరుపతి, 2021 ఏప్రిల్ 07: శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల వారి 518 వర్ధంతి మహోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో  బుధవారం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహించారు.
అన్నమాచార్య వంశీయులు శ్రీ హరి నారాయణ పాదాల మండపం వద్ద అన్నమయ్య విగ్రహం వేంచెపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమాచార్య పాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపించారు. అనంతరం వీరు తిరుమలకు నడచి వెళ్లారు. కోవిడ్ 19 నిబంధనలు అనుసరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
పాజెక్టు డైరెక్టర్ శ్రీ దక్షిణామూర్తి శర్మ మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద ఉన్న అన్నమయ్య సంకీర్తనలకు అర్థ, తాత్పర్యాలు జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళే ప్రక్రియ జరుగుతోందన్నారు. గురువారం తిరుమల నారాయణగిరి ఉద్యాన వనంలో జరిగే అన్నమాచార్యుల వర్ధంతి కార్యక్రమానికి అహోబిలం పీఠాధిపతి శ్రీ యతీంద్ర మహాదేశికన్ హాజరై అనుగ్రహ భాషణం చేస్తారని చెప్పారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.