ADDITIONAL EO TAKES CHARGE AS MD OF SVBC _ ఎస్వీబీసీ ఎండిగా శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

Tirumala, 5 Feb. 20: The Additional EO of TTD, Sri AV Dharma Reddy took charge as Managing Director of SVBC channel on Wednesday at its office near Alipiri.

Speaking on the occasion, Sri Dharma Reddy told the employees of SVBC, that he will do complete justice to the additional responsibilities as Managing Director of SVBC and also thanked the SVBC board, TTD chairman Sri YV Subba Reddy and also the TTD EO Sri Anil Kumar Singhal for the confidence bestowed in him to discharge his duties in this post.

He said he would take adequate to telecast the programmes which enhance the glory of Srivaru, Sevas, Utsavams etc. at Tirumala and other local temples of TTD, divine places etc. with more quality.

SVBC CEO Sri Venkat Nagesh, COO AC Sri and TTD projects liaison officer Sri Venkat Sharma also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీబీసీ ఎండిగా శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

ఫిబ్రవరి 05, తిరుమల 2020: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల ఎస్వీబీసీ కార్యాల‌యంలో ఈ మేర‌కు ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ త‌న‌కు అద‌నంగా అప్ప‌గించిన ఈ బాధ్య‌త‌ల‌కు పూర్తి న్యాయం చేస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీబీసీ బోర్డుకు, టిటిడి బోర్డు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో స్వామివారి లీలావిశేషాల‌ను, సేవ‌లను, ఉత్స‌వాల‌ను ఛాన‌ల్ ప్ర‌సారాల ద్వారా భ‌క్తుల‌కు మ‌రింత చేరువ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని వివ‌రించారు. ఛాన‌ల్ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ వెంక‌ట‌న‌గేష్‌, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ శ్రీ ఎసి.శ్రీ‌, టిటిడి ప్రాజెక్టుల లైజాన్ అధికారి శ్రీ వెంక‌ట‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.