ORTHOPAEDIC SERVICES AT TTD CENTRAL HOSPITAL FROM JULY 7 _ జూలై 7వ తేదీ నుండి టిటిడి సెంట్రల్ ఆసుప‌త్రిలో ఆర్థోపెడిక్ సేవ‌లు

Tirupati, 6 Jul. 20: Renowned Orthopedic Surgeon, Dr Chittaranjan Sahu of the TTD-run BIRRD hospital will attend specialised services to all patients at the TTD Central hospital in TTD administrative Building from July 7 onwards.

All TTD employees, retired employees and their family members could get treatment for their knees and bone issued from 8 am till 2 pm under Out Patient (OP) services.

All TTD employees and their family members were advised to make use of the opportunity.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జూలై 7వ తేదీ నుండి టిటిడి సెంట్రల్ ఆసుప‌త్రిలో ఆర్థోపెడిక్ సేవ‌లు

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం ప్రాంగ‌ణంలో గ‌ల సెంట్రల్ ఆసుప‌త్రిలో  జూలై 7వ తేదీ నుండి బ‌ర్డ్ ఆసుప‌త్రికి చెందిన ప్ర‌ముఖ ఎముక‌ల శాస్త్ర వైద్య నిపుణులు (ఆర్థోపెడిక్స్ స‌ర్జ‌న్‌) డాక్ట‌ర్ చిత్త‌రంజ‌న్ సాహు రోగుల‌ను ప‌రీక్షించి వైద్య సేవ‌లు అందిస్తారు.

టిటిడి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు సెంట్రల్ ఆసుప‌త్రిలో ప్ర‌తిరోజు ‌ఉద‌యం 8.00 నుండి మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల వ‌ర‌కు కీళ్ల‌, ఎముక‌లకు సంబంధించిన వ్యాధుల‌పై అవుట్ పేషంట్ (ఓ.పి) సేవ‌లు పొంద‌వ‌చ్చు. కావున టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.