FIRST EVER “AT HOME” BY EO WINS LAURELS _ టీటీడీ ఈవో బంగ్లాలో అట్ హోమ్

Tirupati, 26 Jan. 21: The first ever “At Home” event launched by TTD EO Dr KS Jawahar Reddy on the occasion of Republic Day on Tuesday evening won the accolades from City elite.

The who’s who of temple city graced the event hosted by TTD EO at his Bungalow. The Honourable Deputy CM of AP Sri Narayana Swamy, Tirupati MLA Sri B Karunakar Reddy were also among the prominent persons who participated in this unique event.

Among other delegates from Judicial department, Municipal Commissioner Sri Girisha, RDO Sri Kanakanarasa Reddy, SVIMS Director Dr Vengamma, Top brass from RTC, Railways, Zoo authorities, Bankers, Airport, BSNL, IIT, Universities, Media, Archakas of Tirumala and Tiruchanoor and various departments also made their presence.

The event started with National Anthem followed by melodious tune Vaishnava Janato…from the flute played by SV College of Music and Dance faculty Dr Anantakrishna.

The band party played some popular notes Annamacharya Sankeertans.  TTD EO along with Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basanth Kumar, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti met all the invitees and hosted a hi tea party.

The event concluded with National Anthem. All the invitees expressed immense pleasure over thr arrangements and first of its kind event.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టీటీడీ ఈవో బంగ్లాలో అట్ హోమ్

తిరుపతి 26 జనవరి 2021: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రంటీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవాహర్ రెడ్డి బంగ్లా లో అట్ హోమ్ కార్యక్రమంలో నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె నారాయణ స్వామి, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, శాసన మండలి సభ్యులు శ్రీ వై.శ్రీనివాసులు రెడ్డి తో పాటు పలువురు అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తొలుత జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ప్రారంభమైంది ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అతిథులందరినీ కలసి పలుకరించారు. టీటీడీ చరిత్రలో తొలిసారి నిర్వహించిన ఈ కార్యక్రమం పట్ల అథితులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ అనంత కృష్ణన్ వేణుగానం , బ్యాండ్ మేళం బృందం దేశ భక్తి గీతాలు ఆహూతులను అలరించాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది