LIST OF FESTIVALS IN DECEMBER _ డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirumala, 3 Dec. 19: Festivals in Srivari temple for the month of December

December 9: Chakra Thirtha Mukkoti

December 10: Tirumangaialwar Sattumora

December 11: Karthika Parva Deepotsavam, Thiruppanalwar Thiru Nakshatram, Sri Datta Jayanti

December 17: Dhanurmasam commences

December 25:  Sri Thondaradippodi Alwar Thiru Nakshatram.

December 26: Commencement of Adhyayanotsavams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 03: డిసెంబ‌రు నెలలో శ్రీవారి ఆలయంలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– డిసెంబ‌రు 9న చక్ర‌తీర్థ ముక్కోటి

– డిసెంబ‌రు 10న తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌.

– డిసెంబ‌రు 11న కార్తీక ప‌ర్వ దీపోత్స‌వం, శ్రీ తిరుప్పాణాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, శ్రీ ద‌త్త జ‌యంతి.

– డిసెంబ‌రు 17న ధ‌నుర్మాసం ప్రారంభం.

– డిసెంబ‌రు 25న శ్రీ తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్షత్రం.

– డిసెంబ‌రు 26న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం, సూర్య‌గ్ర‌హ‌ణం.
   
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.