SIVARATRI BRAHMOTSAVAM AT THUMMURU IN EKANTHAM _ తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతం

Tirupati, 6 Mar. 21: TTD is organising the annual Shivaratri Brahmotsavam at Sri Kamakshi sameta Sri Nilakantheswara temple at Thummuru in Naidupeta (M) of Sri Potti Sriramulu Nellore District from March 8-14 in Ekantam.

TTD has appealed to devotees to cooperate as due to COVID-19 guidelines the seven day festival in the TTD sub-temple will be held in Ekantham.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తుమ్మూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతం

తిరుపతి, 2021 మార్చి 06: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 8 నుంచి 14వ తేదీ వరకు శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.

కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిటిడి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం, రాత్రి జ‌రిగే వాహ‌న సేవ‌ల‌న్నింటినీ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆల‌య అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.