DIAL YOUR EO CANCELLED _ న‌వంబ‌రు 1న‌ డయల్ యువర్ ఈవో రద్దు

Tirumala, 30 Oct. 19: The monthly Dial you EO programme which is to take place on first Friday of every month remained cancelled on November 1 following Administrative reasons.

The devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబ‌రు 1న‌ డయల్ యువర్ ఈవో రద్దు

తిరుమల, 2019 అక్టోబ‌రు 30: ప‌రిపాల‌నప‌ర‌మైన కారణాల వ‌ల్ల న‌వంబ‌రు 1వ తేదీ శుక్ర‌వారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు టిటిడి బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.