E-AUCTION OF WATCHES ON FEBRUARY 22 AND 23 _ ఫిబ్ర‌వ‌రి 22, 23వ తేదీల్లో వాచీల‌ ఈ-వేలం

Tirupati, 18 February 2021: TTD is organising e-auction of wristwatches donated by devotees to Srivari temple and other TTD temples through the state government portal on February 22 and 23.

The new/used/ partially damaged watches segregated into 66 lots included watches of prestigious brands like Citizen, Ricoh, HMT, Titan, Casio, Timex, Weston, Allwyns, Times, Sonata and Fast track.

For more details contact TTD marketing office 0877-2264429 during office hours or log into TTD website ‌ www.tirumala.org or the state government portal www.konugolu.ap.gov.in

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 22, 23వ తేదీల్లో వాచీల‌ ఈ-వేలం

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 18: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను ఫిబ్ర‌వ‌రి 22, 23వ తేదీల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో సిటిజ‌న్‌, హెచ్ఎంటి, రికో, టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, వెస్ట‌ర్‌, ఆల్విన్‌, టైమ్స్, సొనాట, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.

క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 66 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.