JUNE QUOTA OF SPECIAL ENTRY DARSHAN TO RELEASE ON MARCH 10 _ మార్చి 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జూన్  నెల కోటా విడుదల

Tirumala, 7 Mar. 20TTD will release the online quota of Rs.300 Special Entry Darshan tickets for the month of June on March 10.

The TTD IT officials have begun preparations for the release of online tickets and TTD has appealed to all devotees to book their darshan tickets in advance for a smooth and comfortable pilgrimage of Tirumala.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జూన్  నెల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2020 మార్చి 07: భక్తుల సౌకర్యార్థం 2020 జూన్‌ నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 10వ తేదీన‌ టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.