CHAIRMAN, EO EXTEND VINAYAKA CHAVITI GREETINGS _ విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలి… ప్రజలకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

TIRUMALA, 09 SEPTEMBER 2021: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy extended Vinayaka Chaviti greetings to Srivari devotees.

 

They stated Vinayaka Chaviti, which is considered to be one of the most important festivals of the Hindus. All the pandemic issues will be ward off with the benign blessings of Sri Ganesha, they aspired.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలి
ప్రజలకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
 తిరుమల 9 సెప్టెంబరు 2021: శ్రీ విఘ్నేశ్వరుని చల్లని దీవెనలతో   ప్రపంచం ఎదుర్కుంటున్న ఆటంకాలు తొలగి పోయి ప్రతి ఇంట ఆరోగ్యం, శాంతి నెలకొనాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.
శ్రీ వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు చేపట్టే మంచి పనులకు విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చాలని
 శ్రీ సుబ్బారెడ్డి ప్రార్థించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైది.