DARSHAN FOR SENIOR CITIZENS IS FALSE _ సీనియర్ సిటిజన్ల దర్శనంపై సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారం

Tirumala, 18 Nov. 20: TTD has cleared that news that which is making rounds in social media regarding senior citizens is completely wrong.

In a statement it has clarified that due to Covid restrictions TTD is not alloting darshan below 10 years and above 65years as per the guidelines of Central and State governments.

TTD appealed to the devotees not to believe such rumours and false news.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సీనియర్ సిటిజన్ల దర్శనంపై సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారం

తిరుమల‌, 2020 నవంబరు 18: సీనియర్ సిటిజన్లకు తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు స్లాట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం వాస్తవం కాదు. కోవిడ్ -19 నిబంధనల మేరకు 10 ఏళ్ల లోపు పిల్లలను, 65 ఏళ్ళు దాటిన వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని భక్తులు విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.