Press Release on Ensuing Sri Vari Annual Brahmotsavam _ సెప్టెంబర్ 11 నుండి 19వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు
Tirumala- July -30: The Annual Brahmotsavams of Srivari Temple Tirumala will be conducted from 11-09-2010 to 19-09-2010 and also Navarathri Brahmotsavams will be conducted from 08-10-2010 to 16-10-2010. The following are the Brahmotsavam programme as per TTD Panchangam.
ANNUAL BRAHMOSTSAVAM
Date | Morning | Evening |
11-09-2010 | Dwajarohanam | Pedda Sesha Vahanam |
12-09-2010 | Chinna Sesha Vahanam | Hamsa Vahanam |
13-09-2010 | Simha Vahanam | Muthyapupandhiri Vahanam |
14-09-2010 | Kalpha Vriksha Vahanam | Sarva Bhoopala Vahanam |
15-09-2010 | Mohini Avatharam | Garuda Vahanam |
16-09-2010 | Hanumantha Vahanam | Gaja Vahanam |
17-09-2010 | Surya Prabha Vahanam | Chandra Prabha Vahanam |
18-09-2010 | Rathotsavam (7.50 A.M.) | Aswa Vahanam |
19-09-2010 | Chakrasnanam (6.00 AM) | Dwaja Avarohanam |
NAVARATHRI BRAHMOSTSAVAM
Date | Morning | Evening |
08-10-2010 | Bangaru Thiruchi Vahanam | Pedda Sesha Vahanam |
09-10-2010 | Chinna Sesha Vahanam | Hamsa Vahanam |
10-10-2010 | Simha Vahanam | Muthyapupandhiri Vahanam |
11-10-2010 | Kalpha Vriksha Vahanam | Sarva Bhoopala Vahanam |
12-10-2010 | Mohini Avatharam | Garuda Vahanam |
13-10-2010 | Hanumantha Vahanam | Gaja Vahanam |
14-10-2010 | Surya Prabha Vahanam | Chandra Prabha Vahanam |
15-10-2010 | Bangaru Rathotsavam (7.00 A.M.) | Aswa Vahanam |
16-10-2010 | Chakrasnanam (6.00 AM) | Navarathri Koluvu Asthanam |
Accommodation on Donor slip during the period of Brahmotsavam shall be accepted for self-donors only. No Advance Reservation for accommodation during Brahmotsavams.
Issued by the Public Relations Officer, TTD
సెప్టెంబర్ 11 నుండి 19వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు
అక్టోబర్ 8 నుండి 16వ తేది వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవములు
తిరుమల, 2010 జూలై 30: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు సెప్టెంబర్ 11వ తేది నుండి 19వ తేది వరకు జరుగుతాయి. అదేవిధంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవములు అక్టోబర్ 8వ తేది నుండి 16వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవములలో శ్రీవారు ప్రతి రోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు కనువిందైన దర్శనభాగ్యం కల్పిస్తారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు
తేది: ఉదయం సాయంత్రం
11-09-2010 ధ్వజారోహణం పెద్దశేషవాహనం
12-09-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
13-09-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
14-09-2010 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం
15-09-2010 మోహిని అవతారం గరుడ వాహనం
16-09-2010 హనుమంత వాహనం గజ వాహనం
17-09-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
18-09-2010 రథోత్సవం (ఉదయం 7.50) అశ్వ వాహనం
19-09-2010 చక్రస్నానం (ఉదయం 6.00) ధ్వజ అవరోహణం
నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తేది: ఉదయం సాయంత్రం
08-10-2010 బంగారుతిరుచ్చి వాహనం పెద్దశేషవాహనం
09-10-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
10-10-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
11-10-2010 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం
12-10-2010 మోహిని అవతారం గరుడ వాహనం
13-10-2010 హనుమంత వాహనం గజ వాహనం
14-10-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
15-10-2010 బంగారు రథోత్సవం అశ్వ వాహనం
16-10-2010 చక్రస్నానం నవరాత్రి కొలువు ఆస్థానం
ఈ బ్రహ్మోత్సవములు సందర్భంగా ముందస్తు వసతి సౌకర్యాన్ని ముందుగా రిజర్వు చేసుకునే అవకాశం వుండదు. దాతలు వ్యక్తిగతంగా వస్తే వారికి మాత్రం రూములు ఇవ్వబడుతాయి. వారి సిఫార్సు ఉత్తరాలకు రూములు ఇవ్వబడదు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.