సెప్టెంబ‌రు 26న స్టెయిన్‌లెస్‌ స్టీల్ పాత్ర‌ల ఈ – వేలం
By TTD News On 18 Sep, 2018 At 07:44 PM | Categorized As Press Releases

సెప్టెంబ‌రు 26న స్టెయిన్‌లెస్‌ స్టీల్ పాత్ర‌ల ఈ – వేలం

తిరుపతి, 2018 సెప్టెంబ‌రు 18: టిటిడిలో నిరుప‌యోగంగా ఉన్న 750 కిలోల స్టెయిన్‌లెస్‌ స్టీల్ పాత్ర‌ల‌ను 75 లాట్ల‌లో విశాఖపట్నంకు చెందిన ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వారు సెప్టెంబ‌రు 26న ఈ – వేలం వేయనున్నారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, 0877-2264221 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v