TTD CALENDARS AND DIARIES AVAILABLE IN TTD INFO CENTRES_ భక్తులకు అందుబాటులో 2018 టిటిడి క్యాలెండర్లు, డైరీలు
By TTD News On 8 Nov, 2017 At 03:13 PM | Categorized As Press Releases

Tirumala, 8 November 2017: The 2018 TTD calendars and diaries are set ready for sales in all the TTD information centres located across the country in important cities.

There is a huge demand from the public for TTD calendars and Diaries. Especially the 12-sheet calendars, Single sheet Lord Venkateswara calendar and diaries usually receives overwhelming response from devotees.

The cost of 12-sheet is Rs.90, Single sheet Lord Venkateswara and single sheet Goddess Padmavathi priced at Rs. 15 each, both lord and goddess calendar is Rs.10, Big diary Rs.120, small one Rs.90.

Apart from Tirupati and Tirumala, these calendars and diaries are available in New Delhi, Mumbai, Bengaluru, Chennai, Vijayawada, Hyderabad TTD information centres also for sales.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు అందుబాటులో 2018 టిటిడి క్యాలెండర్లు, డైరీలు

నవంబరు 08, తిరుమల, 2017: టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2018వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీ, చిన్న డైరీ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పెద్ద క్యాలెండర్‌, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్‌, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్‌, తెలుగు పంచాంగం క్యాలెండర్లను టిటిడి ముద్రించింది.

తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లడ్డూ కౌంటర్ల వద్ద, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలల్లో, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది.

12 పేజీల క్యాలెండర్‌ ధర రూ.90/-, పెద్ద డైరీ ధర రూ.120/-, చిన్న డైరీ రూ.90/-, శ్రీవేంకటేశ్వరస్వామివారి పెద్ద క్యాలెండర్‌ ధర రూ.15/-, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్‌ రూ.15/-, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్‌ ధర రూ.10/-, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ ధర రూ.20/- గా టిటిడి నిర్ణయించింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am