November, 2017

By TTD News On 29 Nov, 2017 At 06:02 PM | Categorized As General News

Kanchi, 29 November 2017:TTD EO Sri Anil Kumar Singhal made a thanks giving visit to Kanchi and formally met Kanch Kamakoti Seer HH Sri Jayendra Saraswathi Swamy and junior pontiff HH Sri Vijayendra Saraswathi Swamy and took their blessings. The visit by TTD EO assumed importance as hill town received good rains during last month […]

By TTD News On 29 Nov, 2017 At 06:24 PM | Categorized As Darshan News

About 40,227 pilgrims had Srivari Dharshan from 3am to 6pm on Nov 29. Current Situation of Pilgrim Darshan particulars of various categories of darshan line with waiting compartments and waiting hours detsail by 6pm. Sarva Dharshan (Free darshan) 29 Compartments / 6 Hours and Special Entry Darshan (Rs.300) Closed.

By TTD News On 29 Nov, 2017 At 06:51 PM | Categorized As Uncategorized

డిసెంబరు 3 నుంచి 10వ తేదీ వరకు నైమిశారణ్యంలో అఖండనామ సంకీర్తన యజ్ఞం నవంబరు 29, తిరుపతి, 2017: టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో డిసెంబరు 3 నుంచి 10వ తేదీ వరకు అఖండనామ సంకీర్తన యజ్ఞం, శ్రీమద్‌ భాగవత సప్తాహం, దివ్యశాంతి యాగం జరుగనున్నాయి. నైమిశారణ్యంలో 5 వేల సంవత్సరాల పూర్వం 10 వేల మంది ఋషులు ఏకకాలంలో తపస్సు చేసి ఈ ప్రాంతానికి […]

By TTD News On 29 Nov, 2017 At 06:47 PM | Categorized As Press Releases

డిసెంబరు 1న డయల్‌ యువర్‌ ఈవో నవంబరు 29, తిరుమల, 2017: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం డిసెంబరు 1వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261. డిసెంబరు 1న […]

By TTD News On 29 Nov, 2017 At 06:08 PM | Categorized As Press Releases

నవంబరు 30న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నవంబరు 29, తిరుమల, 2017: తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నవంబరు 30వ తేదీ గురువారం ఘనంగా జరుగనుంది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. శ్రీవారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తి అయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు మరియు యాత్రికులు మంగళవాయద్యాలతో స్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి […]

By TTD News On 29 Nov, 2017 At 06:23 PM | Categorized As Press Releases

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనివాస కల్యాణాల తేదీల్లో మార్పు తిరుపతి, 2017 నవంబరు 29: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 3 నుండి 8వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లాలో 6 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. మొదట డిసెంబరు 9 నుంచి 13వ తేదీ వరకు ఈ కల్యాణాలు జరగాలని నిర్ణయించారు. అయితే, పాలనాపరమైన కారణాల మూలంగా కాస్త ముందుగా కల్యాణాలు నిర్వహించనున్నారు. – డిసెంబరు 3వ తేదీ ఆదివారం టి.నరసాపురం మండలం, నాయకులగూడెం […]

By TTD News On 29 Nov, 2017 At 06:23 PM | Categorized As Press Releases

డిసెంబరు 1న అక్కదేవతల కార్తీకమాస పూజ నవంబరు 29, తిరుమల, 2017: టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని ఏడుగురు అక్కదేవతలకు డిసెంబరు 1వ తేదీన కార్తీకమాస పూజ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు పూజాకార్యక్రమం జరుగనుంది. ఘాట్‌ రోడ్డులో వాహనాల్లో ప్రయాణించే భక్తులు సురక్షితంగా గమ్యస్థానం చేరాలని కోరుతూ ప్రతి ఏటా అక్క దేవతలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

By TTD News On 29 Nov, 2017 At 06:28 AM | Categorized As Darshan News

About 66,430 pilgrims had Srivari darshan on Nov 28. Current situation of pilgrim darshan particulars of various categories of darshan line with waiting compartments and waiting hours details – Sarva darshan (free darshan) 3 Compartments / 4 Hours, Special entry darshan (Rs. 300 darshan) after 8am.

By TTD News On 28 Nov, 2017 At 07:23 PM | Categorized As Darshan News

About 39,804 pilgrims had Srivari Dharshan from 3am to 6pm on Nov 28. Current Situation of Pilgrim Darshan particulars of various categories of darshan line with waiting compartments and waiting hours detsail by 6pm. Sarva Dharshan (Free darshan) 25 Compartments / 8 Hours and Special Entry Darshan (Rs.300) Closed.

By TTD News On 28 Nov, 2017 At 05:17 PM | Categorized As General News

WHIRL WIND INSPECTION BY TIRUMALA JEO TO SSD COUNTERS Tirumala, 28 Nov 2017: The time-slot system will enable convenient darshan to pilgrims reducing the waiting hours in Tirumala said, Tirumala JEO Sri KS Sreenivasa Raju. During his whirlwind inspection to Slotwise Sarva Darshan (SSD) counters in Tirumala on Tuesday, the JEO instructed the engineering officials […]

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `