OCTOBER MONTH RS.300 DARSHAN TICKETS QUOTA IN ONLINE_ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :
By TTD News On 6 Jul, 2018 At 06:00 PM | Categorized As Press Releases

Tirumala, 6 July 2018: For the convenience of Pilgrims, TTD will release Rs.300 special entry darshan tickets for October month, on July 10 by 12noon.

These tickets will be made available to pilgrims to book in online, e-Darshan, post offices.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :

జూలై 6, తిరుమల, 2018: భక్తుల సౌకర్యార్థం అక్టోబర్‌ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌, ఈ దర్శన్‌, పోస్ట్‌ ఆఫీస్‌లలో ఈ నెల 10వ తేది మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్‌ చేసుకునేందుకు వీలుగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

రూ.300/- దర్శన టికెట్లను నిర్దేశిత కోటాలో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాల్సిందిగా టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `