ALIPIRI FOOTPATH CLOSED FROM JUNE 1- JULY 31 _ జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు అలిపిరి కాలిన‌డ‌క‌ మార్గం మూత‌

– TO FACILITATE REPAIR AND TOP-SLAB WORKS OF THE ALIPIRI FOOTPATH ROUTE

Tirumala, 26 May 2021: With a view to fast track the repair and top-slab works of the footpath from Alipiri to Tirumala, the TTD has announced its closure from June 1 to July 31.

TTD stated that the devotees desiring to reach Tirumala on foot could utilise the Srivari Mettu path.

Devotees are requested to note that TTD would provide free buses up to Srivari Mettu from Alipiri.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు అలిపిరి కాలిన‌డ‌క‌ మార్గం మూత‌

పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ కోసమే : టిటిడి

తిరుమల, 2021 మే 26: తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు ఆ మార్గాన్ని మూసివేస్తున్న‌ట్టు టిటిడి తెలిపింది.

అయితే కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తులు శ్రీ‌వారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాల‌ని కోరింది. ఇందుకోసం అలిపిరి నుండి శ్రీ‌వారి మెట్టు వ‌ర‌కు ఉచిత బ‌స్సుల ద్వారా భ‌క్తుల‌ను త‌ర‌లించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.