ANNAMACHARYA 611th JAYANTHI FETE FROM MAY 18 TO 24_ మే 18 నుండి 24వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాలు
By TTD News On 16 May, 2019 At 05:03 PM | Categorized As Special Gallery

Tirupati, 16 May 19: The 611th Jayanthi Festival of Sri Tallapaka Annamacharya, the first saint Telugu music composer will be observed in a grand manner by TTD from May 18 to 24.

This week long fete will be observed at the native place of the composer in Tallapaka near Dhyana mandir, 108 feet Annamacharya statue located at Kadapa district and also at the Mahati auditorium and the Annamacharya Kala mandir in Tirupati.

AT THALLAPAKA

As a part of celebrations Saptagiri Sankeertana Gosti Ganam followed by Srivari Kalyanam will be held at Dhyana Mandiram in Tallapaka on May 18.

Daily from May 18-24 Bhakti sangeet and dance programs will be conducted at the 108 feet tall Annamacharya statue.

AT TIRUPATI

Sahitya sabhas will be held at Annamacharya Kala mandir from May 19-21 in the morning besides music and dance programs in the evenings.

Similarly Bhakti sangeet Dance programs were scheduled at Mahati auditorium from May 18-24.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 18 నుండి 24వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2019 మే 16: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 611వ జయంతి ఉత్సవాలు మే 18 నుండి 24వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా మే 18వ తేదీన తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణం నిర్వ‌హిస్తారు.

తాళ్లపాకలో..

మే 18 నుండి 20వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

తిరుపతిలో..

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 19 నుండి 21వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వ‌హిస్తారు. మే 18 నుండి 24వ తేదీ వ‌రకు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహతి కళాక్షేత్రంలో మే 18 నుండి 24వ తేదీ వరకు సాయంత్రం 6 గంట‌ల‌ నుండి ప్ర‌ముఖ సంగీత విద్వాంసులు గాత్ర‌, వాద్య‌, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v