ANNUAL FETE CONCLUDES WITH CHAKRA SNANAM AT VONTIMITTA _ చక్రస్నానంతో ముగిసిన కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు

PUSHPAYAGAM ON APRIL 11

Vontimitta, 10 Apr. 20: The annual brahmotsavams at Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa district concluded with Chakra Snanam on Friday.

Earlier, the archakas performed Snapanam to the Utsava deities of Sri Sita, Rama, and Lakshmana along with Sri Sudarshana Chakrattalwar at Ranganayakula Mandapam in the temple.

Later at the auspicious hour Chakrasnanam was performed by immersing the Chakram in the sacred waters brought in a Gangalam at the Mandapam amidst the chanting of Vedic Mantras.

Temple DyEO Sri Lokanatham was also present.

Meanwhile, the annual Pushpayagam will be performed on Saturday on April 11.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్రస్నానంతో ముగిసిన కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట, 2020, ఏప్రిల్ 10: ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రా.నికి స్నానం చేయించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

ఏప్రిల్ 11న పుష్పయాగం

ఆలయంలో ఏప్రిల్ 11న శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.