BIRRD DEVELOPMENT REVIEWED_ బ‌ర్డ్ స‌బ్ క‌మిటీ స‌మావేశం
By TTD News On 18 Feb, 2019 At 07:42 PM | Categorized As General News

Tirupati, 18 Feb. 19: The executive committee under the chairmanship of Sri P Sudhakar Yadav reviwed on various issues related to the development of BIRRD hospital. In SPRH in Tirupati on Monday evening.

Some excerpts:

@ To handover the sanitation works to Facility Management Services through tender on monthly payment of Rs.8,30,673

@ To further reduce the waiting time of operations to a period of three months

@ Same wages to the 27 outsourcing staffs working BIRRD on the lines of TTD outsourcing staffs.

TTD Board Member Sri Rayapati Sambasiva Rao, FACAO Sri O Balaji, BIRRD Director Dr Jagadeesh were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

బ‌ర్డ్ స‌బ్ క‌మిటీ స‌మావేశం

ఫిబ్ర‌వ‌రి 18, తిరుప‌తి, 2019: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో బ‌ర్డ్ ట్ర‌స్టు స‌బ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ బ‌ర్డ్ ఆసుప‌త్రిలో ఈ ఏడాది మ‌రింత ఎక్కువ‌మంది రోగుల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తామ‌న్నారు. 2018వ సంవ‌త్స‌రంలో 1,19,172 మంది ఔట్ పేషంట్ల‌కు, 9,376 మంది ఇన్‌పేషంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందించిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా, 2,412 ఎమ‌ర్జ‌న్సీ కేసులు, 9,983 శ‌స్త్రచికిత్స‌లు బ‌ర్డ్ వైద్యులు చేప‌ట్టార‌ని వివ‌రించారు. పారిశుద్ధ్య ప‌నుల‌ను టెండ‌రు ద్వారా అప్ప‌గించామ‌ని, ఇందుకోసం ఒక నెల‌కు రూ.8.30 ల‌క్ష‌లు చెల్లించేందుకు ఆమోదించామ‌ని తెలిపారు. టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు ఇచ్చే ప్ర‌త్యేక పారితోషికాన్ని బ‌ర్డ్ ఆసుప‌త్రిలోని 27 ఔట్‌సోర్సింగ్ కేట‌గిరి ఉద్యోగుల‌కు వ‌ర్తింప‌చేసేందుకు ఆమోదించామ‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, బ‌ర్డ్ డైరెక్ట‌ర్ డా..జ‌గ‌దీష్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v