బర్డ్‌ ఆసుపత్రికి శస్త్రచికిత్స పరికరాలు సరఫరాకు ఈ – టెండర్లు ఆహ్వానం
By TTD News On 25 Apr, 2019 At 05:43 PM | Categorized As Press Releases

బర్డ్‌ ఆసుపత్రికి శస్త్రచికిత్స పరికరాలు సరఫరాకు ఈ – టెండర్లు ఆహ్వానం

తిరుపతి, 2019 ఏప్రిల్‌ 25: తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి అపరేషన్‌ థియేటర్లకు అవసరమైన శస్త్రచికిత్స పరికరాలను సరఫరా చేసేందుకు ఏప్రిల్‌ 26వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల నుండి మే 24వ తేదీ 3.00 గంటల వరకు ఈ – టెండర్లను టిటిడి ఆహ్వానిస్తుంది.

ఆశక్తి గల శస్త్రచికిత్స పరికరాల తయారీ దారులు, డిస్ట్రిబ్యూటర్లు వెబ్‌సైట్‌ tender.apeprocurement.gov.in సంప్రదించగలరు. ఇతర వివరాలకు తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి కార్యాలయం పని వేళల్లో సంప్రదించగలరు. కార్యాలయం ఫోన్‌ నెం. 0877-2264025.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v