CHIEF PONTIFF OF SRI RANGAM SRIMATH ANDAVAN ASHRAMAM OFFERED PRAYERS TO LORD VENKATESWARA_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామి
By TTD News On 1 Dec, 2018 At 06:52 PM | Categorized As VIP News

TIRUMALA, 1 December 2018: His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam visited Sri Vari Temple, Tirumala on Saturday. On his arrival at infront of Sri Vari Temple TTD Joint Executive Officer Sri KS Sreenivasa Raju and Temple Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.

DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Parpatheyadar Sri Ramachandra, and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామి

తిరుమల, 2018 డిసెంబరు 01: తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం ప్రధాన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌(ఆండవన్‌) స్వామి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారికి టిటిడి తిరుమల జెఈవో శ్రీకెఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు, పార్‌పత్తేదార్‌ శ్రీ రామచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `