CJI TAKES PART IN ABHISHEKA SEVA_ శ్రీవారి అభిషేక సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌
By TTD News On 19 Apr, 2019 At 02:01 PM | Categorized As VIP News

Tirumala, 19 Apr. 19: The Honourable Chief Justice of India Sri Ranjan Gogoi accompanied by his wife Smt Rupanjali Gogoi and daughter Ms.Rashmi Gogoi took part in Abhisheka seva of Lord Venkateswara on Friday.

Earlier, the top brass dignitary was given warm reception by TTD EO Sri Anil Kumar Singhal and JEO Tirumala Sri KS Sreenivasa Raju on his arrival at Maha dwaram.

Later he was rendered Vedasirvachanam by vedic scholars in Ranganayakula Mandapam. He was presented with Theertha Prasadams and laminated photo of Lord by EO and JEO.

Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Reception Officials Sri Balaji, Sri Lokanadham, Dist Court Offcials and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి అభిషేక సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌

తిరుమ‌ల‌, 2019 ఏప్రిల్ 19: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ తన సతీమణి రూపాంజలి గొగోయ్, కుమార్తె కుమారి రష్మి గొగోయ్ తో కలిసి శుక్రవారం ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌కు టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, అర్చకులు సంప్రదాయ‌బద్ధంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటి ఇఓ శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటి ఇఓ శ్రీ బాలాజి, ఓఎస్డీ శ్రీ లోకనాథం, జిల్లా కోర్టు అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v