CS OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ స‌మీర్‌ శర్మ

TIRUMALA, 14 NOVEMBER 2021: The Chief Secretary of Andhra Pradesh Sri Sameer Sharma offered prayers in the temple of Sri Venkateswara Swamy on Sunday.

Later he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam.

TTD EO Dr KS Jawahar Reddy presented Thirtha Prasadams, photo of Srivaru, Coffee Table book on TTD, Agarbattis, Calendar and Diary.

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Ramesh Babu and others were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ స‌మీర్‌ శర్మ

తిరుమల, 2021 న‌వంబ‌రు 13: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ స‌మీర్ శర్మ దంప‌తులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను, కాఫీ టేబుల్ బుక్‌, 2022 డైరీ, క్యాలెండ‌ర్‌, అగ‌ర‌బ‌త్తులు అందజేశారు.

టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.