DIAL YOUR EO ON JUNE 14 _ జూన్ 14న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 12 Jun. 20: The monthly Dial Your EO Programme of TTD which used to be organised on the first Friday of every month earlier, will be conducted on June 14, Sunday, this month.

This will be the first programme ever since the lockdown.TTD has resumed darshan for pilgrims from June 11 onwards, after the darshan in Tirumala temple was stalled for devotees since March 20 due to Corona COVID 19 lockdown.

On a trial basis, this programme will be used as a platform to receive feedback from the pilgrims and will be conducted between 9am and 10am. The devotees shall give their suggestions and feedback if any directly to TTD EO Sri Anil Kumar Singhal by dialling 0877-2263261.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 14న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2020 జూన్ 12: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం నిర్వ‌హించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో జూన్ 14వ తేదీన ఆదివారం జ‌రుగ‌నుంది.

లాక్‌డౌన్ త‌రువాత తొలిసారిగా భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించిన నేప‌థ్యంలో భ‌క్తుల నుండి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోవ‌డానికి ఈ ఆదివారం ప్ర‌యోగాత్మ‌కంగా డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.