DIAL YOUR EO PROGRAM ON SEPTEMBER 13 _ సెప్టెంబ‌రు 13న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirupati, 11 September 2020: The monthly Dial your EO program by TTD Executive Officer Sri Anil Kumar Singhal will be held on September 13 between 9am and 10am at the Conference Hall in TTD Administrative Building.

During the programme the devotees could directly interact with the TTD EO on phone no.0877-2263261 and present their suggestions and issues if any.

The program will be telecasted live in SVBC.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 13న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుప‌తి, 2020 ‌సెప్టెంబ‌రు 11: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం సెప్టెంబ‌రు 13వ తేదీన ఆదివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.