DONATION TO EDUCATION _ టిటిడి విద్యాదాన ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 31 Mar. 21: Mangalore based Bapuji constructions MD Sri Bapuji has donated Rs. 10lakhs to SV Vidyadana Trust of TTD on Wednesday.

He handed over the cheque for the same to JEO Smt Sada Bhargavi at her chamber in TTD Administrative Building in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

టిటిడి విద్యాదాన ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

 తిరుప‌తి, 2021 మార్చి 31: మంగ‌ళూరుకు చెందిన బాపూజీ క‌న్‌స్ట్రక్ష‌న్ ఎమ్‌.డి. శ్రీ బాపూజీ టిటిడి విద్యాదాన ట్రస్టుకు బుధ‌వారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు.

టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో జెఈవో  శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వికి దాత చెక్కును అందించారు.
      
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడిన‌ది