E-AUCTION OF CLOTHES BY TTD_ ఆగస్టు 23 నుండి 30వ తేదీ వరకు వస్త్రాలు ఈ – వేలం
By TTD News On 17 Aug, 2018 At 05:23 PM | Categorized As Press Releases

Tirupati, 17 August 2018: The temple management of TTD will be auctioning the clothes online from August 23 to 30.

About 284 lots of various varieties of clothes including new silk vastrams offered by devotees to various TTD temples, Nylon, Polyester etc. will be auctioned.

For further information log on to www.tirumala.org or www.mstcecommerce.com or www.mstcindia.co.in or contact 0877-2264429/2264221.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 23 నుండి 30వ తేదీ వరకు వస్త్రాలు ఈ – వేలం

తిరుపతి, 2018 ఆగస్టు 17: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త వస్త్రాలు, రెడీమేడ్‌ వస్త్రాలు, పాలిస్టర్‌, నైలాన్‌, నైలెక్స్‌ చీరలు, ఓణీలు, పట్టు పంచలు, కాటన్‌ చీరలు 283 లాట్లు విశాఖపట్నంకు చెందిన ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వారు ఆగస్టు 23 నుండి 30వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, 0877-2264221 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, ఎమ్‌.ఎస్‌.టి.సి. లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ www.mstcecommerce.com /www.mstcindia.co.in ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `