E-AUCTION OF MELCHAT VASTRAMS _ సెప్టెంబ‌రు 29న మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం

TIRUPATI, 15 SEPTEMBER 2021: The e-Auction of 14 lots of Melchat and Ulchat vastrams in TTD temples will be conducted on September 29.

 

For more details contact TTD Marketing Office Ph:0877 2264429 during office hours or www.tirumala.org or AP Government portal www.konugolu.ap.gov.in.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 29న మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 15: టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన మేల్‌ఛాట్ / ఊల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను సెప్టెంబ‌రు 29న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. మొత్తం 14 లాట్ల‌ను ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.inను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.