ENDOWMENTS COMMISSIONER SWEARS AS TTD BOARD EX OFFICIO MEMBER_ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రమాణస్వీకారం
By TTD News On 28 Aug, 2018 At 11:02 AM | Categorized As Board News

Tirumala, 28 August 2018: The Endowments Department Commissioner of Andhra Pradesh, Dr M Padma, IAS, sworn in as ex-officio member of TTD Trust Board on Tuesday.

Temple DyEO Sri Harindranath administered her oath in the sanctum sanctorum. After taking oath, she had darshan of Lord Venkateswara.

At Ranganayakula Mandapam she was rendered Vedasirvachanam by the veda pundits. Later she was presented with Teertha Prasadams and lamination photo of Lord.

Board Cell DyEO Smt Malleswari was also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రమాణస్వీకారం

ఆగస్టు 28, తిరుమల 2018: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ డా|| ఎం.పద్మతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సెల్‌ డెప్యూటీ ఈవో శ్రీమతి సి.మల్లీశ్వరిదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `