ENDOWMENTS MINISTER OFFERED PRAYERS IN TIRUMALA_ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
By TTD News On 19 Jun, 2019 At 03:10 PM | Categorized As VIP News

Tirumala, 19 Jun. 19: The Endowments Minister of Andhra Pradesh, Sri Vellampalli Srinivas Rao along with his family offered prayers to the Lord Venkateswara on their visit to Tirumala on Wednesday morning.

Later the Minister was offered Vedaseervachanam in Ranganayakula Mandapam by Vedic pundits.

Later TTD EO Sri Anil Kumar Singhal met Endowment Minister in Tirumala.

DyEO Sri Venkataiah, Reception DyEO Sri Balaji OSD Sri Bhaskar, Temple Peishkar Sri Lokanadham and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన టిటిడి ఈవో

తిరుమ‌ల‌, 2019 జూన్ 19: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి హోదాలో తొలిసారిగా తిరుమ‌ల‌కు విచ్చేసిన శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావును తిరుమ‌ల‌లోని స‌న్నిధానం విశ్రాంతి గృహంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ వెంక‌ట‌య్య‌, శ్రీ బాలాజీ, పేష్కార్ శ్రీ లోక‌నాథం, రిసెప్ష‌న్ ఓఎస్‌డి శ్రీ భాస్క‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v