EO INSPECTS MARKETING GODOWN _ మార్కెటింగ్ గోడౌన్లు తనిఖీ చేసిన ఈవో

మార్కెటింగ్ గోడౌన్లు తనిఖీ చేసిన ఈవో

తిరుపతి 1 మార్చి 2021: హారేరామ హరికృష్ణ రోడ్డు లోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు.

గోడౌన్లలో సరుకులు నిల్వ ఉంచే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నెయ్యి, విస్తరాకులు, ఫర్నీచర్ గోడౌన్లను పరిశీలించారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న గోడౌన్లను ఆనుకుని ఉన్న 4 ఎకరాల ఖాళీ భూమి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, మార్కెటింగ్ విభాగం జిఎం శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Tirupati, 1 Mar. 21: TTD EO Dr KS Jawahar Reddy on Monday evening inspected marketing Godown in Tirupati.

We verified the process of storage of ghee, plantain leaves, furniture etc. and also inspected the cold storage plant.

He also learnt from the officials concerned about 4acres of vacant land.

SE1 Sri Jagadishwar Reddy, Marketing GM Sri Sumbramanyam were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI