TTD News http://news.tirumala.org Sun, 24 Jan 2021 15:44:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.9 TTD PROPERTIES GETS PROTECTION _ రూ. 14.8 కోట్ల విలువచేసే టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు http://news.tirumala.org/ttd-properties-gets-protection/ Sun, 24 Jan 2021 15:44:09 +0000 http://news.tirumala.org/?p=119306

Tirupati, 24 Jan. 21: The immovable assets of TTD located at various places in Tirupati got a foolproof protection cover with Signboards and fencing arrangements having made by the TTD Engineering wing under the instructions of Smt. Sada Bhargavi, Joint Executive Officer of Health & Education of TTD, who also took charge of the Estates wing.

During her recent inspections she observed that there is no proper fencing and signboards with TTD Logo and details available at TTD Properties and Lands. 

She directed officials concerned to take immediate action of erecting the fencing and signboards at all TTD Properties to protect them from encroachments. 

A Task Force Team consisting staffs from Estates, Engineering and Vigilance & Security Departments visited the places and erected proper Fencing and signboards.

Among the 22 venues eight properties are located at Bairagipatteda and Kesavayanagunta while the remaining 14 properties at Vaikuntapuram and M.R.Palli areas.

The extent of the area of these immovable properties is 54, 728.87sq.ft with a market value of around Rs.14.80crores.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

రూ. 14.8 కోట్ల విలువచేసే టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు

తిరుప‌తి,  2021, జనవరి 24: టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ఆదేశాల మేరకు తిరుపతిలోని టిటిడి ఆస్తులకు, ఖాళీ స్థలాలకు అధికారులు ఆదివారం రక్షణ ఏర్పాట్లు చేశారు.

జెఈవో ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేశారు. టిటిడి ఆస్తులు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి చీఫ్ ఇంజనీర్ కు, ఎస్టేట్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగం, భద్రతా విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. జెఈవో ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం టిటిడి ఆస్తులకు కంచెను ఏర్పాటు చేసి, టిటిడికి చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భైరాగిపట్టెడ, కేశవాయనగుంట, వైకుంఠపురం, ఎంఆర్ పల్లిలో 22 ఆస్తులు కలిపి రూ 14.8 కోట్ల మార్కెట్ విలువ చేసే 54, 728.87 చదరపు అడుగుల ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

]]>
TS GUV PRAYS AT TIRUCHANOOR TEMPLE _ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ http://news.tirumala.org/telangana-governor-offers-prayers-in-tiruchanoor-temple/ Sun, 24 Jan 2021 09:38:24 +0000 http://news.tirumala.org/?p=119276

Tirupati, 24 Jan. 21: The Honourable Governor of Telangana State Smt Tamilisai Sounderajan offered prayers along with her family at Sri Padmavatho Devi temple in Tiruchanoor on Sunday.

After darshan she was offered Vedasirvachanam by priests.

TTD JEO Sri P Basanth Kumar presented Thirtha Prasadams to the protocol dignitary.

Temple DyEO Smt Jhansi Rani was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తిరుపతి 24 జనవరి 2021: తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు జె ఈవో శ్రీ పి బసంత్ కుమార్, డిప్యూటి ఈవో శ్రీమతి ఝాన్సీ రాణి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు.

జెఈవో శ్రీ బసంత్ కుమార్ గవర్నర్ కు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

]]>
SBI DONATES 26 LAKHS TO SVBC FOR DHARMIC PROGRAMS _ ఎస్వీబీసీలో ధార్మిక కార్య‌క్ర‌మాల ప్ర‌సారం కోసం రూ.26 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌ http://news.tirumala.org/sbi-donates-26-lakhs-to-svbc-for-dharmic-programs-_-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae/ Sun, 24 Jan 2021 09:26:50 +0000 http://news.tirumala.org/?p=119257

Tirumala, 24 Jan. 21: The State Bank of India has offered a donation, cum sponsorship of Rs. 26,98,070/- towards promoting dharmic programs of TTD on the SVBC channel.

The SBI MD Sri Challa Srinivasulu Chetty handed over a DD for the sponsorship to the Additional EO and the SVBC MD Sri AV Dharma Reddy on Sunday at the laters’ camp office in Tirumala.

Sri Sanjay Sahay, CGM, SBI Amaravati circle, Smt Vinita Bhattacharjee, GM, Sri Giridhar Tirupati DGM, Sri S Satyanarayana, RM, Sri CHVS Prasada Rao, Tirumala branch manager were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీబీసీలో ధార్మిక కార్య‌క్ర‌మాల ప్ర‌సారం కోసం రూ.26 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌

జనవరి 24, తిరుమల 2021: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ధార్మిక‌, భ‌క్తిప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 ల‌క్ష‌లా 98 వేలా 70 రూపాయ‌లు స్పాన్స‌ర్‌షిప్ అందించింది.

బ్యాంకు ఎండి శ్రీ చ‌ల్లా శ్రీ‌నివాసులు చెట్టి ఈ స్పాన్స‌ర్‌షిప్ మొత్తం డిడిని ఆదివారం తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్‌బిఐ అమ‌రావ‌తి స‌ర్కిల్ సిజిఎం శ్రీ సంజ‌య్ స‌హాయ్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌మ‌తి వినిత భ‌ట్టాచార్జీ, తిరుప‌తి డిజిఎం శ్రీ ఎస్‌.గిరిధ‌ర్‌, రీజ‌న‌ల్ మేనేజ‌ర్ శ్రీ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ‌, తిరుమ‌ల శాఖ మేనేజ‌ర్ శ్రీ సిహెచ్‌విఎస్‌.ప్ర‌సాద‌రావు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

]]>
TELANGANA GOVERNOR OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ http://news.tirumala.org/tamilnadu-governor-offers-prayers-in-tirumala-temple-_-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%bf%e0%b0%82/ Sun, 24 Jan 2021 09:18:10 +0000 http://news.tirumala.org/?p=119236

Tirumala, 24 Jan. 21: The Honourable Governor of Telangana State, Smt Tamilisai Soundarajan on Sunday along with her family members had darshan of Lord Venkateswara at Tirumala.

After darshan, she was presented with Srivari Thirtha Prasadams, diary, and calendar at Ranganayakula Mandapam by TTD Additional EO Sri AV Dharma Reddy after Veda ashirvachanam by Veda pundits.

Srivari temple DyEO Sri Harindranath Reception DyEO Sri Balaji, Peishkar Sri Jaganmohanacharyulu and other officials were present 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

జనవరి 24, తిరుమల 2021: తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు.
 
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గౌ|| గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండ‌ర్‌ అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
]]>
Total pilgrims who had darshan on 23.01.2021: 47,426 http://news.tirumala.org/total-pilgrims-who-had-darshan-on-23-01-2021-43530/ Sun, 24 Jan 2021 01:00:07 +0000 http://news.tirumala.org/?p=119221

Total pilgrims who had darshan on 23.01.2021: 47,426

Tonsures: 21,251

Parakamani – Rs.2.34cr

]]>
SIGN BOARDS ERECTED AT TTD PROPERTIES _ జెఈవో ఆదేశాల మేరకు తిరుపతిలో టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు http://news.tirumala.org/sign-boards-erected-at-ttd-properties/ Sat, 23 Jan 2021 16:26:51 +0000 http://news.tirumala.org/?p=119199

Tirupati, 23 Jan. 21: Signboards and fencing arrangements were made by the TTD Engineering wing at the areas where TTD properties are located at some places in Tirupati on Saturday.

Following the instructions of Smt. Sada Bhargavi, Joint Executive Officer of Health & Education of TTD, who also took charge of the Estates wing, inspected the TTD Properties and Lands. During her inspections, she observed that there is no proper fencing and signboards with TTD Logo and details are available at TTD Properties and Lands. 

She directed the Chief Engineer and Estate Officer to take immediate action of erecting the fencing and signboards at all TTD Properties to protect them from encroachments. 

A Task Force Team has been constituted with the officials of Estates, Engineering and Vigilance & Security Departments to protect the TTD Properties.  

Fencing works and erecting signboards were carried out at 22 venues where TTD properties are located in Tirupati on Saturday.

Among 22 such places, eight properties are located at Bairagipatteda and Kesavayanagunta while the remaining 14 properties at Vaikuntapuram and M.R.Palli areas.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జెఈవో ఆదేశాల మేరకు తిరుపతిలో టిటిడి ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు

తిరుప‌తి,  2021, జనవరి 23: టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ఆదేశాల మేరకు తిరుపతిలోని టిటిడి ఆస్తులకు, ఖాళీ స్థలాలకు అధికారులు శనివారం రక్షణ ఏర్పాట్లు చేశారు.

జెఈవో ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేశారు. టిటిడి ఆస్తులు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి చీఫ్ ఇంజనీర్ కు, ఎస్టేట్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగం, భద్రతా విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. జెఈవో ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం టిటిడి ఆస్తులకు కంచెను ఏర్పాటు చేసి, టిటిడికి చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భైరాగిపట్టెడ, కేశవాయనగుంటలో 8 ఆస్తులు, వైకుంఠపురం, ఎంఆర్ పల్లిలో 14 ఆస్తులు కలిపి 22 ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

]]>
UBI DONATES Rs 50 LAKH FOR DHARMIC PROGRAMS ON SVBC _ ఎస్వీబీసీలో ధార్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కోసం రూ.50 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌ http://news.tirumala.org/%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/ Sat, 23 Jan 2021 11:53:50 +0000 http://news.tirumala.org/?p=119169

Tirumala, 23 Jan. 21The Union Bank of India, has put up a sum of ₹50,55,120 towards one-year sponsorship of Dharmic programs on SVBC channel.

On the directions of Sri Raj Kiran Roy, CEO and MD of the UBI, DD for the amount was handed over to the TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy at latter’s camp office in Tirumala on Saturday.

The UBI AGM Sri Chandrasekhar Reddy and Tirumala branch Manager Sri Sambashiva Rao were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

ఎస్వీబీసీలో ధార్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కోసం రూ.50 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌

జనవరి 23, తిరుమల 2021: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఒక సంవ‌త్స‌రం పాటు ధార్మిక‌, భ‌క్తిప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు గాను యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 ల‌క్ష‌లా 55 వేల 120 రూపాయ‌లు స్పాన్స‌ర్‌షిప్ అందించింది.

బ్యాంకు ఎండి మ‌రియు సిఈవో శ్రీ రాజ్‌కిర‌ణ్ రాయ్ సూచ‌న‌ల మేర‌కు తిరుప‌తి డిజిఎం శ్రీ ద‌త్తాత్రేయ వేంక‌టేశ్వ‌ర‌శ‌ర్మ స్పాన్స‌ర్‌షిప్ మొత్తం డిడిని శ‌నివారం తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ బ్యాంక్ తిరుప‌తి ఎజిఎం శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, తిరుమ‌ల శాఖ మేనేజ‌ర్ శ్రీ సాంబ‌శివ‌రావు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

]]>
Total pilgrims who had darshan on 22.01.2021: 43,530 http://news.tirumala.org/total-pilgrims-who-had-darshan-on-22-01-2021-43530/ Sat, 23 Jan 2021 01:46:32 +0000 http://news.tirumala.org/?p=119129

Total pilgrims who had darshan on 22.01.2021: 43,530

Tonsures: 19, 891

Parakamani – Rs.2.68cr

]]>
TTD BOARD CHIEF DONATES TEN LACS FOR RAM MANDIR AT AYODHYA _ రామమందిర నిర్మాణానికి టీటీడీ సహకారం అందించండి http://news.tirumala.org/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9f%e0%b1%80/ Fri, 22 Jan 2021 14:02:20 +0000 http://news.tirumala.org/?p=119135

Tirupati, 22 Jan. 21: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday donated Rs.10lakhs towards the construction of Sri Ram Mandir at Ayodhya.

The TTD Board Chief handed over the cheque for the same to VHP and RSS representatives at his camp office in Tadepallegudem. He said he wanted to donate his bit in this historical Mandir construction.

He also told the representatives of VHP and RSS that he will discuss in the upcoming TTD board meeting about providing financial assistance towards the construction of Ram Mandir on behalf of TTD.

VHP National President Sri Milind Parande, Kshetra Secretary Sri Kesava Hegde, State Vice-President Sri PVS Naidu, RSS representatives Sri Srinivasa Raju, Sri Durgaprasad were also among those who met the Chairman.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

రామమందిర నిర్మాణానికి టీటీడీ సహకారం అందించండి
– చైర్మన్ ను కోరిన విశ్వహిందూ పరిషత్ , ఆరెస్సెస్ ప్రతినిధులు
– తనవంతుగా రూ 10 లక్షలు అందించిన చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి

తిరుమల 22 జనవరి 2021: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహకారం అందించాలని విశ్వహిందూ పరిషత్,ఆరెస్సెస్ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని కోరారు.

శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని తన నివాసంలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాందే తో పాటు పలువురు చైర్మన్ ను కలిశారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహాయం అందించే విషయం బోర్డ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ వారికి చెప్పారు.

రామ మందిర నిర్మాణానికి శ్రీ సుబ్బారెడ్డి తన వంతుగా రూ 10 లక్షలు విరాళం చెక్కును వారికి అందించారు.

విశ్వహిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి శ్రీ కేశవ్ హెగ్డే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పివిఎస్ నాయుడు,ఆరెస్సె ప్రతినిధులు శ్రీనివాసరాజు, శ్రీ దుర్గా ప్రసాద్ చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

]]>
DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళం http://news.tirumala.org/donation-to-svbc-trust-_-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%92/ Fri, 22 Jan 2021 11:20:12 +0000 http://news.tirumala.org/?p=119048

Tirumala, 22 Jan. 21: An amount of Rs. One crore has been donated to Sri Venkateswara Bhakti Channel Trust by Shanta Bio-tech Chairman Sri KI Varaprasad Reddy on Friday at Tirumala.

The donor has handed over the DD for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Sri Ranganayakula Mandapam in Tirumala temple.

TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy presented Theertha Prasadams to the donor.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళం

జనవరి 22, తిరుమల 2021: శాంత బ‌యోటెక్ ఛైర్మ‌న్ శ్రీ కెఐ.వ‌ర‌‌ప్ర‌సాద్ రెడ్డి శుక్ర‌వారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ మేర‌కు విరాళం డిడిని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.

టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దాత‌‌కు శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

]]>