FESTIVALS IN THE MONTH OF MARCH AT TIRUMALA _ మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

Tirumala, 28 February 2020: Series of festivals are lines up in the month of March in Tirumala. Following are the various religious events:

March 5-9: Annual Srivari Teppotsavams

March 5: Sri Kulasekhara Alwar Varsha Thiru Nakshatram

March 9: Kumaradhara Thirtha Mukkoti

March 10: Sri Lakshmi Jayanti

March 21: Sri Annamacharya Vardhanti

March 25: Ugadi Asthanam at Srivari temple.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

 ఫిబ్రవరి 28, తిరుమ‌ల‌, 2020: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 5 నుండి 9వ తేదీ వ‌రకు శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు.

– మార్చి 5న శ్రీ కుల‌శేఖ‌ర ఆళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం.

– మార్చి 9న కుమారధార తీర్థ ముక్కోటి.

– మార్చి 10న ల‌క్ష్మీ జ‌యంతి.

– మార్చి 21న‌ శ్రీ అన్న‌మాచార్య వ‌ర్ధంతి.

– మార్చి 25న శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.