POURNAMI GARUDA SEVA IN TIRUMALA_ జూన్‌ 28న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
By TTD News On 14 Jun, 2018 At 03:35 PM | Categorized As Events, Press Releases

Tirumala, 14 Jun. 18: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on June 28 between 7pm and 9pm.

The processional deity of Lord Sri Malayappa Swamy will take celestial ride on Garuda Vahanam in the four mada streets and bless the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 28న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

జూన్‌ 14, తిరుమల 2018: తిరుమలలో జూన్‌ 28వ తేదీన గురువారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `