GRAHANA JAPA YAJNAM AT SWAMY PUSHKARNI ON JUNE 21 _ జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం

Tirumala, 20 Jun. 20: To promote global peace and health of entire humanity the TTD has all set to conduct Grahana Japa Yajnam in the Swamy Pushkarini temple tank located at Tirumala on June 21. The partial Solar Eclipse will be observed between 10:18am till 1:38pm on Sunday.

In this unique Japa Yagnam, the Archakas of Srivari temple, Jeeyangars, Veda Parayanadars and TTD senior officials will participate. As the Grahanam lasts for almost three and a half hours, the sacred programme is divided into six halves.

In the first phase the Jeeyangars, their staff and Srivari temple Archakas will chant the Astakshari Mantra-“Om Namo Narayanaya” and Dwadasakshari Mantra-“Om Namo Bhagavate Vasudevaya”from 10:18am to 11.00am.

In the second half, the Veda Parayanmdars of Srivari temple wil recite the Sri Purusha Suktam between 11am and 11:30am.

In the third phase between 11.30am and 12.00noon, the Veda Pundits of Dharmagiri Veda Vijnana Peetham will perform the Sri Sukta Parayanam during Mantra Japam.

As a part of the holy japa in fourth phase, the Scheme Veda Parayanamdars will recite the Sri Narayana Suktam between 12noon and 12:30pm and in fifth phase they recite Sri Dhanvanthri Mantra japam between 12:30pm and 1pm.

In the final half, between 1pm and 1:38pm the Scheme Veda parayanadars will chant the Dasa Shanti Mantra. SVBC is live telecasting the entire programme for the sake of global devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం

తిరుమ‌ల‌, 2020 జూన్ 20: జూన్ 21న ఆదివారం (ర‌వివారం) సూర్య గ్ర‌హ‌ణం వ‌స్తున్న కార‌ణంగా ఈ గ్ర‌హ‌ణాన్ని ”చూడామ‌ణి – సూర్య గ్రహణం” అంటారు. ఈ గ్ర‌హ‌ణ స‌మ‌యం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల మ‌ధ్య ప్ర‌పంచ శాంతి, సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని కోరుతూ తిరుమ‌ల శ్రీ‌వారి పుష్క‌రిణిలో టిటిడి జ‌ప‌య‌గ్నం నిర్వ‌హించ‌నుంది. ఇందులో శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, జీయ్యంగార్లు, సిబ్బంది, ప్ర‌ముఖ వేద పారాయ‌ణ దారులు పాల్గొంటారు.

 ఇందులో భాగంగా ఉద‌యం 10.18 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు మొద‌టి విభాగంలో శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, జీయ్యంగార్ల సిబ్బంది అష్టా‌క్ష‌రి మంత్రం ( ”ఓం న‌మో నారాయ‌ణాయ‌),  ద్వాద‌‌శాక్ష‌రి మంత్రాలను (ఓం న‌మో భ‌గ‌‌వ‌తే వాసుదేవాయ)  జ‌పించ‌నున్నారు.

ఉద‌యం 11.00 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు రెండ‌వ విభాగంలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య వేద పారాయ‌ణ‌దారులు ”శ్రీ పురుష సూక్త జ‌పం” నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 11.30 నుండి 12.00 గంట‌ల వ‌ర‌కు మూడ‌వ విభాగంలో తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంకు చెందిన వేద పండితులు ”శ్రీ సూక్త పారాయ‌ణం – జ‌పం” ప‌ఠించ‌నున్నారు.

అదేవిధంగా సంభావ‌నా స్కీమ్ వేద పారాయ‌ణ పండితులు 4, 5, 6వ విభాగాల‌లో మ‌ధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు ”శ్రీ నారాయ‌ణ సూక్త జ‌పం”, మ‌ధ్యాహ్నం 12.30 నుండి 1.00 గంట‌ల వ‌ర‌కు ”శ్రీ ధ‌న్వంత‌రి మంత్ర జ‌పం ”, చివ‌రిగా మ‌ధ్యాహ్నం 1.00 గంట నుండి 1.38 గంట‌ల వ‌ర‌కు ”ద‌శ శాంతి మంత్ర‌ము”ల‌ను జ‌పించ‌నున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.