HE GOVERNOR OF AP & TELANGANA OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI_ శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌
By TTD News On 16 Dec, 2018 At 06:45 PM | Categorized As VIP News

Tiruchanur, 16 December 2018: HE Governor of Andhra Pradesh and Telangana Sri ESL Narasimhanan accompanied by wife Smt. Vimala Narasimhanan had darshan of Goddess Padmavathi in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Sunday evening. On his arrival at temple TTD Joint Executive Officer Sri Pola Bhaskar and temple priests welcomed him with temple honors. After darshan of the Goddess TTD JEO presented Ammavari Prasadam.

Dist Collector Sri Prudhyama, DyEO Smt Jhansi Rani, Temple priets and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌

డిసెంబ‌రు 16, తిరుమల 2018: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్ ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయానికి చేరుకున్నగౌ|| గవర్నర్‌ దంపతులకు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| గవర్నరుకు తీర్థప్రసాదాలు అందజేశారు.

అంత‌కుముందు తిరుమ‌ల‌లోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| గవర్నర్‌కు డిఐజి శ్రీ క్రాంతిరాణా టాటా, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్‌పి శ్రీ అన్బురాజ‌న్ పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు, రిసెప్ష‌న్ ఓఎస్డి శ్రీ లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v