EO ON A THANKS GIVING VISIT TO KANCHI_ కంచి స్వామీజీల ఆశీస్సులు అందుకున్న టిటిడి ఈవో
By TTD News On 29 Nov, 2017 At 06:02 PM | Categorized As General News

Kanchi, 29 November 2017:TTD EO Sri Anil Kumar Singhal made a thanks giving visit to Kanchi and formally met Kanch Kamakoti Seer HH Sri Jayendra Saraswathi Swamy and junior pontiff HH Sri Vijayendra Saraswathi Swamy and took their blessings.

The visit by TTD EO assumed importance as hill town received good rains during last month in the aftermath of Kareeri Isthi Varunajapa Parjanya Shanti yagam which took place in the month of August in Tirumala under the supervision of Kanchi Peethadhipathi.

OSD P Seshadri, Bokkasam Incharge Sri Gururaja were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కంచి స్వామీజీల ఆశీస్సులు అందుకున్న టిటిడి ఈవో

నవంబరు 29, తిరుపతి, 2017: టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కంచిలోని శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు.

తిరుమలలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో కారీరిష్టి యాగం నిర్వహించిన విషయం విదితమే. ఈ యాగ ఫలితంగా ఇటీవల తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిసి జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్లను టిటిడి ఈవో కృతజ్ఞతాపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v