KANUMA PARUVETA HELD_ తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం
By TTD News On 16 Jan, 2018 At 04:29 PM | Categorized As Temple News

Tirumala, 16 January 2018: In connection with Kanuma festival, Paruvetotsavam was held in Tirumala on Tuesday.

The processional deities of Sri Malayappa Swamy and Sri Krishna Swamy were taken to Paruveta Mandapam.

Later the mock hunting festival was performed with religious fervour.

Earlier the artistes of Annamacharya Project rendered sankeertans in a melodious manner.

VGOs Sri Raveender Reddy, Smt Vimala Kumari, Temple Peishkar Sri Ramesh and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

తిరుమల, 16 జనవరి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరిగింది.

మంగళవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీ మలయప్పస్వామివారు వెండి తిరుచ్చిలో, శ్రీ కృష్ణస్వామివారు మరో తిరుచ్చిలో పార్వేట మండపమునకు చెరుకున్నారు. అనంతరం శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేటిలో ఉత్సహంగా పాల్గొన్నారు. శ్రీ మలయప్పస్వామివారి తరపున అర్చకులు 3 సార్లు బాణం, ఈటె వేసి మాదిరి వేటను ప్రదర్శి చి, భక్తులకు కనువిందు చేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

ఈ ఉత్సవంలో టిటిడి ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `