KSHETRAPALAKA MAHASIVARATRI UTSAVAM HELD _ గోగర్భం వద్ద క్షేత్రపాలకుడికి ఘనంగా అభిషేకం

KSHETRAPALAKA MAHASIVARATRI UTSAVAM HELD

Tirumala  21 Feb 20 ;On the auspicious occasion of Mahasivaratri festival on Friday, the Kshetrapalaka Utsavam was observed in a grand manner in Tirumala.

Though hill temple happens to be a world renowned Sri Vaishnava shrine, the Custodian-Kshetrapalaka happens to be Lord Shiva hence standing as a live stance for “Shiva-Kesava Abedha”(no difference between Lord Shiva and Lord Maha Vishnu).

A team of archakas reached Gogarbham dam and performed special abhishekam to the presiding deity of Rudra who is stationed here by chanting Namaka, Chamakas. Later they also distributed prasadam to devotees and returned to the temple.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గోగర్భం వద్ద క్షేత్రపాలకుడికి ఘనంగా అభిషేకం
ఫిబ్రవరి 21, తిరుమల 2020 ;మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా  తిరుమలలోని గోగర్భం తీర్థం వద్దగల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి శుక్రవారం అభిషేకం వైభవంగా జరిగింది.
రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్క‌డ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు సుగంధ‌ద్రవ్యాలతో క్షేత్ర‌పాల‌కునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఇఓ శ్రీ లక్ష్మయ్య, పారుపత్తేదార్ శ్రీ గుర్రప్ప, ఇతర సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.