LANKAN PM REACHES TIRUMALA _ తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే

Tirumala, 10 Feb. 20: The Honourable Prime Minister of Sri Lanka, Sri Mahinda Rajapaksa reached Tirumala on Monday evening.

On his arrival at Sri Padmavathi Rest House, he was given warm reception by Honourable Minister of AP Sri P Ramachandra Reddy along with TUDA Chief and TTD Ex-officio Board member Sri C Bhaskar Reddy.

TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy received the foreign dignitary and presented him floral bouquets.

Along with the Lankan Prime Minister, his son Sri Yoshita Rajapaksa, Lankan Cabinet Minister for Community Empowerment and Estate Infrastructure Development, Sri Arumugan Thondaman  were also present.

The Lankan Prime Minister and his entourage will have Darshan of Sri Venkateswara Swamy on Tuesday.

Dist Collector Dri Bharat, Suptd Of Police Sri Ramesh Reddy, Reception Officials Sri Balaji, Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే
ఫిబ్రవరి 10,  తిరుమల 2020: శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ మహింద రాజపక్సే సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్దకు చేరుకోగానే రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తుడ ఛైర్మన్, టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు.
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి గౌ|| శ్రీలంక ప్రధానికి స్వాగతం పలికారు.
శ్రీలంక ప్రధాని వెంట కుమారుడు శ్రీ యోషిత రాజపక్సే, కమ్యూనిటి ఎంపవర్మెంట్ అండ్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మంత్రి శ్రీ ఆర్ముగన్ తొండమాన్ ఉన్నారు. మంగళవారం ఉదయం గౌ|| ప్రధాని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.