MAY FESTIVALS AT SRIVARI TEMPLE _ మే నెల‌లో విశేష ఉత్స‌వాలు

Tirumala, 30 April 2021: Following are important festivals at Srivari during the month of May 2021.

– May13: Varsha Thiru Nakshatram of Brighu Maharshi.

– May 14: Akshaya thruthiya, Sri Parashurama Jayanti,

– May 16: Sri Nammalwar Utsava

– May 17: Sri Sankaracharya Jayanti.

– May 20-22: Sri Padmavati Parinayotsavam

– May22:  Sri Varadarajaswami Jayanti

– May 25: Sri Nammalwar Sattumora,

– May25:Sri Narasimha Jayanti, Sri Annamacharya Jayanti and Sri Tarigonda Vengamamba Jayanti.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే నెల‌లో విశేష ఉత్స‌వాలు

ఏప్రిల్ 30, తిరుమల 2021: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– మే 13న భృగు మ‌హ‌ర్షి వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం.

– మే 14న అక్ష‌య‌తృతీయ‌, శ్రీ ప‌ర‌శురామ జ‌యంతి.

– మే 16న‌ శ్రీ న‌మ్మాళ్వార్ ఉత్స‌వారంభం. మే 25న శ్రీ న‌మ్మాళ్వార్ సాత్తుమొర‌.

– మే 17న శ్రీ శంక‌రాచార్య జ‌యంతి.

– మే 20 నుంచి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు.

– మే 22న శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామివారి జ‌యంతి.

– మే 25న శ్రీ నృసింహ జ‌యంతి, శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.