NARASIMHA JAYANTHI OBSERVED_ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
By TTD News On 17 May, 2019 At 07:50 PM | Categorized As Press Releases

Tirumala, 17 May 19: As part of temple tradition in the month of Vaisakha, Narasimha Jayanti was celebrated in Srivari temple on Friday evening wherein special abhisekam was performed at the sub temple of Yoga Narasimha inside Srivari temple.

As soon as the procession of Sri Malayappa Swamy with His two consorts returned to Srivari temple after Vengamamba Jayanti fete from Narayanagiri gardens, this fete took place.

The divine idol of Yoga Narasimha in the sub temple located in the north eastern corner of first prakaram of Srivari temple which has four hands, out of which two hands hold Sanku and Chakra while two others in meditation pose. The unique idol was installed by Sri Ramanujacharya, the famous Sri Vaishnava Saint who introduced Kainkaryams in Tirumala temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

తిరుమల 2019 మే 17: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి నృసింహ జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి అభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v