NAVARATHRI BRAHMOTSAVAM VAHANA SEVAS WITH LIMITED PILGRIMS _ ప‌రిమితంగా భ‌క్తుల‌తో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష‌

ONLY DARSHAN TICKET HOLDERS TO BE ALLOWED IN GALLERIES 

ADDITIONAL EO REVIEWS WITH COLLECTOR OVER ARRANGEMENTS

 Tirumala, 1 October 2020: As the Navarathri Brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala are scheduled in next couple of weeks, the Additional EO Sri AV Dharma Reddy reviewed over the arrangements need to be taken up for the same with all the departments in TTD in coordination with district management and police.

The review meeting took place at Annamaiah Bhavan in Tirumala on Thursday evening along with District Collector Sri Bharat Narayan Gupta. The excerpts from the meeting:

* To conduct the procession of Vahana Sevas in four mada streets allowing a limited number of pilgrims and those only with Darshan tickets into galleries including Garuda Seva.

* The morning Vahana Sevas will take place between 8am and 10am while the evening sevas between 7pm and 9pm including Garuda Seva on October 20.

* On Sixth day on October 21, there will be Pushpaka Vimana Seva while on October 23 the procession of Golden Chariot will take place.

* The annual fete concludes with Chakrasnanam on October 24

* Setting up of Thermal Screens and Foot operated Sanitizers at all Galleries

* Necessary arrangements by Annaprasadam and enough stock of laddus during the event

* Deployment of limited number of police and Srivari Seva Volunteers

* Limited number of Bhajan and Cultural  troupes, to perform before Vahana Sevas by HDPP and Dasa Sahitya Projects

* Arrangements for Floral and Photo exhibition at Kalyana Vedika

Additional CVSO Sri Siva Kumar Reddy, ASP Sri Muniramaiah, Assistant Collector Sri Vishnucharan, CE Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath and other HoDs were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప‌రిమితంగా భ‌క్తుల‌తో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు

ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష‌

 తిరుమల, 2020 అక్టోబ‌రు 01: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల కోసం జిల్లా యంత్రాంగం, పోలీసుల స‌మ‌న్వ‌యంతో టిటిడిలోని వివిధ విభాగాలు చేప‌ట్టాల్సిన ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తాతో క‌లిసి ఈ స‌మీక్ష చేప‌ట్టారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

– ప‌రిమితంగా భ‌క్తుల‌తో నాలుగు మాడ వీధుల్లో స్వామివారి వాహ‌న‌సేవ‌ల ఊరేగింపు ఉంటుంది. గ‌రుడ సేవ‌తో పాటు అన్ని వాహ‌న‌సేవ‌ల‌కు ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే గ్యాల‌రీల్లోకి అనుమ‌తిస్తారు.

– ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు ఉంటాయి.

– బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరో రోజైన అక్టోబ‌రు 21న సాయంత్రం పుష్ప‌క విమాన‌సేవ‌, అక్టోబ‌రు 23న స్వ‌ర్ణర‌థం ఊరేగింపు ఉంటాయి.

– అక్టోబ‌రు 24న చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

– గ్యాల‌రీల్లో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆప‌రేటెడ్ శానిటైజ‌ర్లు ఏర్పాటు.

– భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు ఏర్పాట్లు. త‌గిన‌న్ని ల‌డ్డూలు త‌యారీ.

– ప‌రిమిత సంఖ్య‌లో పోలీసులు, శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు.

– హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ప‌రిమిత సంఖ్య‌లో క‌ళాబృందాల‌తో వాహ‌న‌సేవ‌ల ముందు ప్ర‌ద‌ర్శ‌న‌లు.

– క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు.

ఈ స‌మీక్ష‌లో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శ్రీ విష్ణుచ‌ర‌ణ్‌, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ ఇత‌ర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.