NEW BOARD MEMBER TAKES OATH _టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడిగా శ్రీ ర‌మేష్ శెట్టి ప్ర‌మాణం

Tirumala, 5 Oct. 19: Sri Ramesh Shetty takes oath as a member of the TTD Trust Board in Srivari temple on Thursday.

Tirumala Special Officer Sri AV Dharma Reddy administered him oath in front of Lord Venkateswara inside the Srivari temple. Later he was rendered Vedasirvachanam and given teertha prasadams at Ranganayakula Mandapam.

Temple DyEO Sri Haridranath, Board Cell DyEO Smt Sudha Rani, Peishkar Sri Lokanadham,  Reception DyEO Sri Balaji, Parpathyedar Sri Gurappa and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడిగా శ్రీ ర‌మేష్ శెట్టి ప్ర‌మాణం

అక్టోబర్ 17, తిరుమల 2019: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా క‌ర్ణాట‌క‌లోని హుబ్లికి చెందిన శ్రీ ర‌మేష్ శెట్టి గురువారం ఉద‌యం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గరుడాళ్వార్‌ సన్నిధిలో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ ర‌మేష్ శెట్టి కుటుంబ స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలను, చిత్ర‌ప‌టాన్ని అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.