భక్తులకు విజ్ఞప్తి
By TTD News On 12 Dec, 2018 At 07:23 PM | Categorized As Press Releases

భక్తులకు విజ్ఞప్తి

డిసెంబ‌రు 12, తిరుమల 2018: టిటిడి సేవలను బుక్ చేసుకునేందుకు వినియోగించే ttdsevaonline.com వెబ్ సైట్ తోపాటు సర్వదర్శనం, దివ్యదర్శనం, టైంస్లాట్ సర్వదర్శనం సాఫ్ట్ వేర్ అప్లికేషన్లను అప్ డేట్ చేయాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబరు 13న గురువారం రాత్రి 9 నుండి 12 గంటల వరకు ఈ వెబ్ సైట్ సేవలు నిలిపివేయబడతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేయడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v