ONE CR DONATION TO AT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
By TTD News On 10 Jul, 2018 At 03:50 PM | Categorized As General News

Tirumala, 10 July 2018: Hyderabad based donor Sri K Srinivas Rao, head of Sri Meenakshi Infrastructure Private Limited has donated Rs.1cr to SV Annaprasadam Trust on Tuesday.

He has handed over the DD for the same to TTD PRO and Donor Cell In-charge DyEO Dr T Ravi in Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

జూలై 10, తిరుమల 2018: హైదరాబాదుకు చెందిన మీనాక్షీ ఇన్ఫ్రా స్ట్రెక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత శ్రీ కె.శ్రీనివాస రావు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి రుపాయలు విరాళంగా అందించారు.

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం ఈ విరాళం చెక్కును ఆయన దాతల విభాగం డెప్యూటీ ఈవో డా|| టి.రవికి అందచేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `