ONE CRORE DONATED _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళం

TIRUMALA, 04 DECEMBER 2021: Former Legislator Sri N Surya Narayana Reddy, Bellary has donated Rs.One Crore to SV Anna Prasadam Trust on Saturday.

He has handed over the DD for the same to Sri AV Dharma Reddy, the Additional EO of TTD at the latter’s camp office in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళం

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 04: శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శనివారం ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందింది. బళ్ళారి మాజీ శాసనభ్యులు శ్రీ సూర్య నారాయణ రెడ్డి ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల‌లో టిటిడి ఆదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి క్యాంపు కార్యాల‌యంలో అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.