ONE CRORE DONATION TO SVAT _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

Tirumala, 21 Dec. 19: A devotee of Vizag Sarada Peetham Pontif Sri Sri Sri Swaroopanandendra swamy has donated a sum of Rs. One crore for the Sri Venkateswara Nitya Annadanam Trust.

The devotee presented a cheque for the amount to the Pontiff in front of the Srivari temple on Saturday morning .who in turn handed it over to the TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri A V Dharma Reddy.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

తిరుమ‌ల‌, 21 డిసెంబ‌రు 2019: టిటిడి ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శ‌నివారం ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందింది.

విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి భ‌క్తుడు ఈ మేర‌కు విరాళం చెక్కును శ్రీ‌వారి ఆల‌యం ఎదుట స్వామీజీ చేతుల మీదుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిల‌కు అందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.